ScratchData LogoScratchData
Back to SwiftCoder09's profile

తెలుగు | Camp Headquarters 2023 remix

SWSwiftCoder09•Created July 20, 2023
తెలుగు | Camp Headquarters 2023 remix
2
2
7 views
View on Scratch

Instructions

[తెలుగు] శిబిర హెడ్క్వార్ట్రర్స్ 2023 ----- స్క్ర్యాచ్ శిబిరం 2023 ఇంచుమించు దగ్గరిలో ఉంది మరియు మేము మిమ్మలిని ఇందులో పాల్గొనడానికి ఆహ్వానం చేస్తున్నాము! ఈ సంవత్సరం మా శిబిరానిది థీమ్ “అంతరిక్షం, తారలు మరియు వాటికి మించి”, మరియు దాని ఆరంభం అధికారంగా జులై 24వ తేదీన అవ్వుతుంది. అది మూడు వారాల కోసం నడుస్తుంది మరియు ప్రతి వారం ఓ ప్రత్యేకమైన అంతరిక్షానికి సంబంధించిన విషయాని పై ప్రాజెక్టు తైయారు చెయ్యడానికి అవకాశం ఇస్తుంది. ఇది ఉచితం మరియు ఎవ్వరైనా శిబిర స్టూడియోలల్ల పాల్గొని ఈ శిబిరాని భాగం కావచ్చు. మీ కార్యం మొదలుపెట్టడానికి ఈ ప్రాజెక్టుని చూడండి మరియు చదువండి: https://scratch.mit.edu/projects/871557434/ శిబిరం ఇంచుమించుగా దగ్గరిగా ఉంది ఈ మాటని, ఈ ప్రాజెక్టుని రీమిక్స్ చేసి మరియు ప్రకటనకు మీ సొంతమైన పాత్రలను చేర్చి, జనాలలో పంచడానికి మీరు చెయ్యగలరూ. మీరు రీమిక్స్ ప్రాజెక్టు చేసినట్లయితే దాని లింకు మీరు మాతోనే షేర్ చెయ్యగలరు, మరియు మేము దాన్ని మా స్టూడియోలోకి చేర్చుతాం. ---- ఈ స్థూడియోలో మీరు శిబిర కౌన్సెలర్ల లిస్టు పొందగలరు శిబిర కౌన్సెలర్లు శిబిరాన్ని కొనసాగనివ్వడానికీ సహాయం చెయ్యడానికీ మరియు మీలాంటి అద్భుతమైనా పాల్గొనే స్కర్యాచర్లకు ఆధారం ఇవ్వడానికి ఉన్నారు! శిబిరం అయ్యే సేపు మేము కొత్త కౌన్సెలర్లను ఈ స్థూడియోలోకి చేర్చవచ్చు. మీ శిబిర కౌన్సెలర్లు చెయ్యపోయే కార్యాలయాల్లో ఇవ్వి కొన్ని: - శిబిరాని గురించి మీ ప్రశ్నలకు జవాబు చెప్పడము మరియు శిబిర స్థూడియోలల్లో మీ కామెంట్లకు జవాబు ఇవ్వడం - శిబిరములో పాల్గున్నవాళ్లద్వారా తైయ్యారు చెయ్యబడిన ప్రాజెక్టులను స్థూడియోలోకి చేర్చడం - వారే శిబిరంలో పాల్గొవడం! మీరు చేశెటట్టుగానే మీరు శిబిరం కౌన్సెలర్లను పాల్గొనేటట్టు చూస్తారు ^.^ స్థూడియో కామెంట్లలో "హలో" చెప్పి మీ పరిచయం లోకానికి చెయ్యండి! శిబిర ఆరంభం జులై 24వ తేదీన అవ్వుతుంది - అక్కడ కలుద్దాం! మీరు ఏమి చేస్తారు? =^..^=

Description

Disclaimer: I am able to write, speak, read and understand Telugu. However, I do not live in an Indian region where Telugu is spoken. Therefore, I may be too bookish, too casual, too formal, too informal, or even too weird in translating the description. In some cases, where I do not recall or know the proper Telugu word for a difficult English word, I have used a translation software. This is because my Telugu vocabulary is limited to that of daily use, and it is not related to any educational or formal use. I apologise for any inconvenience caused by the same. If anybody likes to remix this project and correct my errors, it would be highly welcomed and appreciable. Thanks to Scratch Team for providing such an opportunity, and to all those who will have read this, and who are reading it now.

Project Details

Project ID876129922
CreatedJuly 20, 2023
Last ModifiedJuly 22, 2023
SharedJuly 22, 2023
Visibilityvisible
CommentsAllowed

Remix Information

Parent ProjectView Parent
Root ProjectView Root