నమస్కారం! 'దయ పంచదం' అన్న ఈ స్క్రాచ స్టుడియోకీ మీకు స్వాగతం! మాకు స్క్రాచరుల కోసం ఒకటిగా వచ్చి ప్రపంచమలో కొంచమంత దయ మరియూ ఆశ చూపెట్టడం కోసం సహాయం చెయ్యడానికి అవకాశం ఇచ్చేద్దునది. ఒక ప్రాజెక్ట్ చేసి లేదా కామెంట్ల రూపంగా మీ ఆలోచనలు వేసి మాతో చేరండి. దయ పంచడానికి ఎన్నో రకాలు ఉన్నాయి మరియు అదే దయాని ఒకరితో పంచాలంటే ఎంతో మంది ఉంటారు. మీ దయాని మీరు ఎవరితో పంచుతారు? అది మీ కుటుంబం, స్నేహితులు, గురువులు, వేరే స్క్రాచర్లు, మీ స్థానిక కమ్యూనిటీలోని మంది కావచ్చూ. ఈ ప్రపంచంలోని ఇంకెవరైనా కావచ్చూ ఎవరిగురించి ఇంకా ఎవరైనా ఆలోచిస్తున్నారా అన్న ప్రశ్నకి జవాబు మీకు తెలువాలని అనిపిస్తే. ఈ ప్రపంచంలో ఏదైనా దయ పంచె పని మీకు చెయ్యాలని అనిపిస్తే మీరు దీన్నీ ఒక అవకాశంలా ఉపయోగించుకోవచ్చు. మీకు ఏమి చెయ్యాలో తెలువకపోతే మీ కోసం ఇక్కడ కొన్ని ఐడియా లు చెపుతాము ఏవైతే మీకు సహాయం చెయ్యొచ్చు:- - ఎవరితోని అయినా మీరు వారిమీద కృతజ్ఞత చెప్పుకోవాలంటే ఒక కార్డు చెయ్యండి. - మీరు ఎవరిగురించి అయితే ఆలోచిస్తున్నారు వారికి చెప్పడానికి ఒక ప్రాజెక్ట్ చెయ్యండి. - వేరేవారు వారి కమ్యూనిటీలలో దయ ఎలా పంచగలుగుతారో చెప్పండి. - ఒకరు మిమ్మల్ని ఎలా స్ఫూర్తినిచ్చారో చెప్పడానికి ఒక ప్రాజెక్ట్ చెయ్యండి. - దయ అంటే మీరు సొంతంగా చెప్పుతూ ఒక్క ప్రాజెక్ట్ చెయ్యండి. - లేదా మీరు ఆలోచించగలిగే ఏదైనా! గుర్తుపెట్టుకోండి, ఇవ్వి మొదలుపెట్టడం కోసం కొన్ని ఐడియాలు మాత్రమే. ఏది చెయ్యడం అంటె అది మీ ఎంపిక. మీలాంటి స్క్రాచార్లు ప్రతిరోజూ చూపిస్తారు దేని టోనీ మనం అందరం ఒక మార్పు తెయొచ్చు. దయ పంచడం అన్నది ఒక మంచి దారి మరియు మీరు ప్రపంచంలో ఏమి పంచుతారు అన్నది చూడడానికి మేము వేచి ఉండలేకపోతున్నాము! =^..^= స్క్రాచ్ టీమ్ తరఫున స్క్రాచ్ క్యాట్.
https://scratch.mit.edu/studios/31284408/